Articles Posted in the " Business " Category

 • కూకట్ పల్లిలో కరక్కాయల పేరిట భారీ మోసం..రూ.5 కోట్ల వరకు టోకరా!

  సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ ప్రైవేట్ కంపెనీ మోసం 300 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు కిలో కరక్కాయలను పొడి చేసిస్తే రూ.300 ఇస్తామని నమ్మించి మోసం హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కరక్కాయల పొడి వ్యాపారం పేరిట ఓ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ వ్యాపారం పేరిట సుమారు 300 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు […]


 • గంట చార్జింగ్.. 100 కి.మీల జర్నీ

  –ఎలక్ట్రిక్ వాహనాలతో చౌకైన, కాలుష్యరహిత ప్రయాణం -విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం -హైదరాబాద్‌లో విస్తరిస్తున్న చార్జింగ్ స్టేషన్లు -త్వరలో ఈ-వెహికిల్ పాలసీ చౌకైన, కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ సిద్ధమవుతున్నది. కాలుష్యభూతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువతో నగరంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చేందుకు సిద్ధమవుతుండగా, హైదరాబాద్ మెట్రోరైలు కూడా లాస్ట్ అండ్ ఫస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా విద్యుత్ కార్లను సిద్ధం […]


 • నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు

  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై ఎట్టకేలకు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ ఈ నోటీసు జారీ చేసింది. విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు ఈ రెడ్‌కార్నర్‌ నోటీసు ఉపయోగపడుతుంది. రెడ్‌కార్నర్‌ నోటీసును ఇంటర్‌పోల్‌ తన సభ్యదేశాలకు జారీ చేస్తుంది. ఒక దేశానికి సంబంధించిన నేరస్థుడు ఇతర దేశాల్లో ఉంటే.. […]


 • బుకింగ్ కు 25 సెకన్లు, పేమెంట్ కు 5 సెకన్లు… రైలు టికెట్ రిజర్వేషన్ పై మారిన రూల్స్!

  అమలులోకి రానున్న కొత్త రూల్స్ తీరికగా బుక్ చేద్దామంటే ఇక కుదరదు ఆధార్ వెరిఫై అయితే నెలకు 12 లేకుంటే 6 టికెట్లు మాత్రమే ఆన్ లైన్ మాధ్యమంగా రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇకపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఐఆర్సీటీసీ పలు మార్పు చేర్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక ఐడీ మీద నెలకు ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. ఇక ఆధార్ వెరిఫై […]


 • బుకింగ్ కు 25 సెకన్లు, పేమెంట్ కు 5 సెకన్లు… రైలు టికెట్ రిజర్వేషన్ పై మారిన రూల్స్!

  అమలులోకి రానున్న కొత్త రూల్స్ తీరికగా బుక్ చేద్దామంటే ఇక కుదరదు ఆధార్ వెరిఫై అయితే నెలకు 12 లేకుంటే 6 టికెట్లు మాత్రమే ఆన్ లైన్ మాధ్యమంగా రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇకపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఐఆర్సీటీసీ పలు మార్పు చేర్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక ఐడీ మీద నెలకు ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. ఇక ఆధార్ వెరిఫై […]


 • ఐడియాను వెనక్కి నెట్టేసిన జియో… 19 నెలల్లోనే సంచలనం!

  మార్చి నాటికి ఆదాయ వాటా 20 శాతానికి చేరిక ఐడియా వాటా 16.5 శాతమే 32 శాతం వాటాతో ఎయిర్ టెల్ నంబర్-1 వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన 19 నెలల్లోనే రిలయన్స్ జియో మరో రికార్డు నమోదు చేసింది. ఆదాయ వాటాలో మూడో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. ఐడియాను నాలుగో స్థానానికి నెట్టేసింది. జియో రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ కు అతి సమీపానికి వచ్చేసింది. మొదటి స్థానంలో ఎయిర్ టెల్ ఉంది. ఈ మేరకు […]


 • ఫేస్ బుక్ లో ‘పోస్ట్’… ఇల్లు గుల్లచేసింది!

  రెండు రోజులు ఊరికి వెళుతున్నట్టు పోస్ట్ వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగతనం రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన చోరులు అనుక్షణం ఫేస్ బుక్ తో గడుపుతూ, ప్రతి క్షణాన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. ఒక్కోసారి పెట్టే పోస్టు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పకనే చెప్పే ఘటన ఇది. ఓ యువతి తాను ఊరికి వెళుతూ, “రెండు రోజులు ఫేస్‌ బుక్‌ కు విరామం. నేను మా ఊరికి వెళ్తున్నాను” […]


 • నోట్ల రద్దు ఎఫెక్ట్.. ప్రజల వద్దే రూ.18.5 లక్షల కోట్లు.. ఆందోళనలో ఆర్బీఐ!

  ప్రజలను ఇంకా వెంటాడుతున్న నోట్ల రద్దు భయం డిపాజిట్‌కు వెనుకంజ ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవన్న ఆర్బీఐ నోట్ల రద్దుతో బెంబేలెత్తిన ప్రజలు ఇప్పుడు బహు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడు వెళ్లినా ఖాళీగా కనిపించే ఏటీఎంలు, డబ్బులు లేని బ్యాంకుల చుట్టూ తిరగడం దండగనే అభిప్రాయానికి వచ్చి అటువైపు వెళ్లడాన్నే మానుకున్నారు. డబ్బును తమ వద్దే భద్రంగా దాచుకుంటున్నారు. అలా దాచుకున్న డబ్బు ప్రజల వద్ద ఏకంగా రూ.18.5 లక్షల కోట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. […]


 • వరల్డ్ రికార్డు సృష్టించిన భారత వాయుసేన విమానం

  ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించిన సీ-130 సూపర్ హెర్క్యులస్ లాక్ హీడ్ నుంచి కొనుగోలు చేసిన వాయుసేన భారత సైన్యం వద్ద మొత్తం 13 విమానాలు అత్యధిక దూరం ఆగకుండా ప్రయాణించిన విమానం రికార్డును ఇప్పుడు భారత వాయుసేన సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 సూపర్ హెర్క్యులస్ ప్లేన్ 13 గంటలా 31 నిమిషాల పాటు ఆగకుండా ప్రయాణఇంచిందని, ఇది వరల్డ్ రికార్డని వాయుసేన ఓ ప్రకటనలో వెల్లడించింది. 18వ తేదీన […]


 • పని చేసింది 38 రోజులే.. అయినా అద్భుత సమాచారం ఇచ్చిన ఉపగ్రహం!

  జపాన్‌, నాసా కలసి తయారుచేసిన హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహం పాలపుంతల ‘పర్స్యూస్‌’ గుంపు గురించిన కీలక సమాచారం నియంత్రణా వ్యవస్థలోపం కారణంగా నిరుపయోగంగా మారిన ఉపగ్రహం కేవలం 38 రోజులపాటు పని చేసిన హిటోమీ ఎక్స్‌ రే ఉపగ్రహం విశ్వాంతరాళంలోని అద్భుతమైన సమాచారం అందజేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విశ్వంలో శక్తిమంతమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జపాన్‌, నాసా కలసి హిటోమీ ఎక్స్ రే ఉపగ్రహాన్ని తయారు చేశాయి. ఈ ఉపగ్రహం గత ఫిబ్రవరి 17 నుంచి […]