Articles Posted in the " World " Category

 • విశ్వవిజేత ఫ్రాన్స్‌ ఫైనల్లో 4-2తో క్రొయేషియాపై ఘనవిజయం

  ఓ చిన్న ఆశ అయితే ఉంది కానీ.. ఓ జర్మనీ, ఓ బ్రెజిల్‌, ఓ స్పెయిన్‌ లాంటి జట్లు పోటీలో ఉండగా ప్రపంచకప్‌ సొంతమవుతుందని ఫ్రాన్స్‌ కల అయినా కని ఉండదు. మాజీ విజేత అయినప్పటికీ ఫ్రెంచ్‌ జట్టును ఫేవరెట్‌గా పరిగణించిన వాళ్లు బహు తక్కువ. కానీ ఫ్రాన్స్‌ అద్భుతమే చేసింది. ఎటాకింగ్‌, డిఫెన్స్‌ కలగలిసిన ఆటతో అంచనాలను తలకిందులు చేస్తూ.. అద్వితీయ ప్రదర్శనతో అదిరే విజయాలు సాధిస్తూ విశ్వవిజేతగా నిలిచింది. 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ […]


 • సాహసమే ఊపిరి థాయ్‌లాండ్‌లో జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు విముక్తి

  ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన థాయ్‌లాండ్‌ ‘గుహ నిర్బంధం’ కథ సుఖాంతమైంది. కబళించడానికి సిద్ధంగా ఉన్న వరదనీటి నడుమ 18 రోజుల పాటు చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలు, వారి కోచ్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 8 మందిని రక్షించిన సహాయ బృందాలు.. మంగళవారం మిగతా నలుగురితోపాటు వారి కోచ్‌కు విముక్తి ప్రసాదించాయి. దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో రిస్కుతో చేపట్టిన ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ ముగిసింది. విదేశాల నుంచి […]


 • సౌదీ అరేబియాపై మిసైళ్లు… గడగడలాడిన రియాద్ ప్రజలు!

  మిసైళ్ల దాడికి దిగిన హుతీ తీవ్రవాదులు వాటిని అడ్డుకున్న సౌదీ డిఫెన్స్ దళాలు భారీ పేలుళ్లతో ప్రజల్లో ఆందోళన పొరుగున ఉన్న యమన్ నుంచి మిసైళ్లు దూసుకు వస్తుండటంతో సౌదీ అరేబియా నగరం రియాద్ ప్రజలు గడగడలాడిపోయారు. యమన్ లోని ప్రభుత్వ వ్యతిరేక దళాల అధీనంలో ఉన్న ప్రాంతం నుంచి మిసైళ్ల ప్రయోగం జరుగగా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ సైన్యం వాటిని గాల్లోనే అడ్డగించింది. క్షిపణి విధ్వంసక క్షిపణులను సౌదీ ప్రయోగించిన వేళ, నగరమంతా పేలుళ్లు వినిపించాయి. […]


 • అమెరికాలో తారల చీకటి బాగోతాన్ని బయటపెట్టిన చిత్తు కాగితం!

  టాలీవుడ్ లో సెక్స్ రాకెట్ కలకలం కిషన్ దంపతులను అరెస్ట్ చేసినప్పుడు పలు పత్రాలు స్వాధీనం వాటిల్లో మారియట్ లెటర్ హెడ్ పై కొన్ని రాతలు అవి చూసిన తరవాతే వ్యభిచార దందా బట్టబయలు అమెరికాలో వెలుగుచూసి, టాలీవుడ్ లో కలకలం రేపుతున్న హీరోయిన్ల సెక్స్ రాకెట్ లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారి మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. అక్కడ సాగుతున్న వ్యభిచార దందాపై ఓ పేపర్ లో ఉన్న వివరాలను చూసిన […]


 • ఆమె పాదయాత్ర 3,800 కిలోమీటర్లు

  కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు అంటే దేశ దక్షిణ మూల నుంచి ఉత్తర కొన వరకు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. తీర్థ యాత్రల కోసం, ప్రకతి వీక్షణ కోసమో అలాంటి వారు ప్రయాణిస్తుంటారు. వారందరికి భిన్నంగా సృష్టి భక్షి అనే యువతి కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్‌ 14వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్‌ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అదీ ఓ సమున్నతాశయం కోసం. దేశంలోని మహిళలను సంపూర్ణ సాధికారత […]


 • ఔను..వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు

  పెళ్లి చేసుకున్నవిరాట్‌, అనుష్క ఇటలీలో సన్నిహితుల మధ్య వేడుక వివాహానంతరం అధికారిక ప్రకటన కోహ్లి వెంట అనుష్క.. ఇది ఇకపై వార్తే కాదు! వాళ్లిద్దరూ కలిసి కనిపిస్తే ఇక ఆశ్చర్యాలేమీ లేవు! ఇందులో వివాదాలకూ తావు లేదు! ఎందుకంటే ఇప్పుడు వాళ్లిద్దరూ కేవలం ప్రేమికులు కాదు.. వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు. ఇక వారి బంధం అధికారికం. నాలుగేళ్ల ప్రేమ ప్రయాణానికి సార్థకత చేకూరుస్తూ.. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు, ఉత్కంఠకు తెరదించుతూ.. విరాట్‌ కోహ్లి, అనుష్క […]


 • ఈ ఏడాది హీరోలుగా ఇద్దరు అమెరికన్‌ ఇండియన్లు

  అమెరికాలో ఇద్దరు ఇండియన్‌ అమెరికన్లు సమీర్‌ లఖానీ (పిట్స్‌బర్గ్‌), మోనా పటేల్‌ (టెక్సాస్‌) ప్రతిష్టాత్మక సిఎన్‌ఎన్‌ హీరోస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోటీలోని 10 మంది ఫైనలిస్టుల జాబితాకి ఎక్కారు. ఈ నెల 17న ఈ వార్షిక అవార్డును ప్రదానం చేస్తారు. సబ్బుతో అవసరం లేకుండా పారేసే వస్తువుల రిసైక్లింగ్‌తో శుభ్రం చేసే ప్రక్రియను లఖానీ కనుగొన్నారు. కంబోడియా అంతటా బార్లలో ప్రస్తుతం ఇది వాడకంలో ఉంది. గ్రామాలకు సరఫరా చేయడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. 2014లో […]


 • కన్నీళ్లు లేకుంటే…

  ఒకవైపు పుట్టుకతోనే వచ్చే కంటిజబ్బులు.. మరోవైపు పెరిగితే గానీ బయటపడని నేత్ర సమస్యలు.. ఇలా రెండు వైపుల చిన్నారుల కళ్లు మసకబారుతున్నాయి. శుక్లాలంటే వృద్ధుల్లో మాత్రమే కనిపించే కంటి సమస్యనుకుంటాం. కానీ పుట్టుకతోనే కూడా శుక్లాలుండొచ్చు. ఇలాంటప్పుడు ఏమాత్రం అశ్రద్ధ తగదు. అదేవిధంగా గ్లకోమా కూడా పసిపిల్లల్లోనే రావొచ్చు. కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా చిన్ని కళ్లల్లో సమస్యలు తీసుకొచ్చి, చూపుకి ఎసరు పెట్టొచ్చు. అందుకే పుట్టిన క్షణం నుంచి ప్రతీ సంవత్సరం పిల్లలకు కంటి […]


 • ధ్వనికన్నా మూడింతలు వేగంగా……?

  2020 సంవత్సరం నాటికి అంగారక గ్రహంపైకి మానవుడిని తీసుకెళ్లేందుకు నాసా తీవ్రంగా కషి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రలో మానవ రాకెట్‌ను సురక్షితంగా అంగారక గ్రహం ఉపరితలంపై దించడం ఓ కీలక ఘట్టం. దీనికి ఉపయోగపడే సూపర్‌సోనిక్‌ పారాషూట్‌ను నాసా అభివద్ధి చేయడమే కాకుండా దాన్ని విజయవంతంగా పరీక్షించి విజయం సాధించింది. అంగారక గ్రహంపై ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించిన వర్జీనియాలోని ‘వాలప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ’లో ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను ‘అడ్వాన్స్‌డ్‌ సూపర్‌ సోనిక్‌ […]


 • ఆడపిల్లలు చాలా తక్కువగా మాట్లాడాలి…

  ఆడపిల్లలు చాలా తక్కువగా మాట్లాడాలి… ఇంట్లోనే వీలైనంత ఎక్కువగా పనిచేయాలి.. సాధ్యమైనంత వరకు నోరు మూసుకునే ఉండాలి.. సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఏమాత్రం ప్రయత్నించవద్దు.. అణిగిమణిగి నడుచుకోవాలి! … ఇవన్నీ ఏదో మతానికి చెందిన పెద్దలో, ఇంట్లోని ముసలమ్మలో చెబుతున్న మాటలు కావు! చైనాలోని పాఠశాలల్లో టీచర్లు బోధిస్తున్న పాఠాలు! వివరాల్లోకెళ్తే.. ఆధునిక టెక్నాలజీకి చైనాను చిరునామాగా చెబుతారు. సాంకేతికంగా హద్దులే లేకుండా దూసుకుపోతున్న ఆ దేశంలో.. రాతియుగం నాటి ఆలోచనలు ఇంకా ఉనికిని చాటుతూనే […]