Articles Posted in the " Cinema " Category

 • శ్రీదేవి వారసురాలు ‘ధడక్‌’ పుట్టిస్తుందా..!

  ధడక్‌… అంటే హిందీలో గుండె సవ్వడి అని అర్థమట. అది నిమిషానికి 72 సార్లు వినిపించే లబ్‌డబ్‌ కాదు. ఈ నిమిషం ఇలా ఆగిపోతే బాగుండు అనుకుంటాం కదా… ఆ అనుభూతి ధడక్‌. స్టెతస్కోపు లేకుండానే డీటీఎస్‌లా మన గుండె లయ మనకే వినిపిస్తుంది కదా… ఆ ఉద్వేగం ధడక్‌. నూనుగు మీసాల కుర్రాడికి లేడి పిల్ల లాంటి చలాకీ ఆడపిల్లను చూసినప్పుడు వచ్చే ఉత్సాహమే ధడక్‌. తన కోసం పడిచచ్చే అబ్బాయి ఒకరున్నారని తెలిసినప్పుడు అమ్మాయి […]


 • ముగ్గురి గ్యాంగ్ లో ఒకరు గ్యారెంటీగా అవుట్..

  aa muggurilo yevaro okkaru eliminate avtharu తేజస్వికే ఎక్కువ అవకాశం. ప్రేక్షకుల చేతిలో ట్రిగ్గర్ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 కి సంబంధించి హౌస్ లో ఆహ్లాదం అనేది లేకుండా చేసేసి,అసలు ఈ గేమ్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్న తేజస్వి,తనీష్, సామ్రాట్ గ్యాంగ్ మొత్తం ఈ వారం ఎలిమినేషన్ జాబితాలోకి ఒకేసారి ఎక్కేసింది. బిగ్ బాస్ హౌస్ అంటే సింగిల్ గా ఎవరి గేమ్ వారు ఆడుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ […]


 • పవన్ ఎత్తుగడల వెనుక మహేష్ సలహాలు

  pawan political strategy behind mahesh babu రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ప్రభావం పవన్ ఆలోచనలను ప్రభావితం చేస్తోందా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సమ్మర్ రేసుకు వచ్చిన ‘భరత్ అనే నేను’ మూవీలో ముఖ్యమంత్రి పాత్ర పోషించిన మహేష్ ద్వారా కొరటాల శివ ‘లోకల్ గవర్నెన్స్’ గురించి చెప్పించాడు. ఏ ఊరికి ఆ ఊరు తమ సమస్యలు పరిష్కరించుకునే స్థితికి చేరుకుంటే ప్రజల సమస్యలు చాల సులువుగా తీరిపోతాయి అన్న సందేశాన్ని భరత్ పాత్ర […]


 • రూ.700 కోట్లతో తీశారు..దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది!

  ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు.. రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేశారు. కానీ చివరకు వారు ఊహించని విధంగా నష్టపోయారు. తాజాగా 113 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. చైనాకు చెందిన ‘అలీబాబా పిక్చర్స్ సంస్థ’ ‘అసుర’ అనే సినిమాను రూ. 700 కోట్లు ఖర్చు చేసి.. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడి.. భారీ అంచనాలతో శుక్రవారం సినిమాను విడుదల చేసింది. కానీ చిత్ర బృందానికి కలలో కూడా ఊహించని షాక్ తగిలింగింది.రూ. 700 […]


 • హీరో బాలకృష్ణ ఇంటి ముందు ధర్నా!

  చేనేత కార్మికుల రుణాల మాఫీ ఎక్కడ? బాలకృష్ణను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం ఆరోపించిన నేత కార్మిక సంఘాలు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఇంటిముందు చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. చేనేత కార్మికుల రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, హిందూపురంలోని బాలయ్య ఇంటి ముందు కొందరు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నేత కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన […]


 • ఎట్టాగయ్యా శివ శివ…

  ‘‘నాకు గురువు శ్రీరామ్‌. ఆయన నాకు ఇంగ్లిష్‌ అధ్యాపకులే కాదు…ఆధ్యాత్మిక గురువు కూడా. వాళ్ల బ్బాయి ఉదయ్‌శంకర్‌ని నా ‘గోకులంలో సీత’ నుంచి చూస్తున్నా. ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. అందరు కథా నాయకుల్లా కాకుండా..ఒక మంచి పాత్రతో తనని తాను నటుడిగా నిరూపించుకొనే ప్రయత్నం చేయడం నాకు బాగా నచ్చింది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. ‘ఆటగదరా శివ’ చిత్రంలోని ‘ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే…’ అంటూ సాగే […]


 • కన్నడ నటుడి‌ హత్యకు కుట్ర?

  ప్రముఖ కన్నడ నటుడు యశ్‌ను రెండున్నరేళ్లకు మునుపు హత్య చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారా? ఈ అంశంపై గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వదంతులు గుప్పుమన్నాయి. పలు కేసులకు సంబంధించి ప్రస్తుతం న్యాయ నిర్బంధంలో ఉన్న రవికుమార్‌ అలియాస్‌ సైకిల్‌ రవిని విచారించే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ప్రచారం మొదలైంది. నగర నేర నియంత్రణ (సీసీబీ) విభాగం అదనపు పోలీసు కమిషనర్‌ సతీశ్‌ కుమార్‌ను నటుడు యశ్‌, నిర్మాత జయణ్ణ గురువారం కలుసుకున్నారని- హత్యకు […]


 • వెంకీ .. చైతూ మల్టీ స్టారర్ మూవీ లాంచ్

  అనిల్ రావిపూడితో వెంకటేశ్ నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ బాబీతో మరో హీరోగా నాగచైతన్య ఒక వైపున వెంకటేశ్ .. వరుణ్ తేజ్ తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ‘మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘ఎఫ్ 2’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక కొంతసేపటి క్రితం ఆయన మరో మల్టీస్టారర్ మూవీ లాంచ్ అయింది. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. […]


 • సమంత సలహాలు తీసుకుంటున్నా!

  యువ కథానాయకులు నిర్మాణంవైపు దృష్టిసారిస్తున్నారు. నాగచైతన్య చేతిలో ఎలాగూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఉంది. కాబట్టి తనకు ఈ సౌలభ్యాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే ‘చి.ల.సౌ’ అనే చిత్రంలో భాగస్వామిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. సుశాంత్‌ కథానాయకుడిగా నటించారు. మరో కథానాయకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన ‘చి.ల.సౌ’ సంగతులు. ఈ సినిమాపై ఎందుకంత ప్రేమ పుట్టింది? సుశాంత్‌ […]


 • మనం పడిపోతే వాళ్లే కాపాడతారు

  rangastalam 100days function ‘మనం ఎదిగేటప్పుడు మనతో పాటు పదిమందినీ పైకి తీసుకెళ్లాలి. మనం పడిపోతే… ఆ పదిమందే మనల్ని కాపాడతారు’’ అన్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్‌ నిర్మించింది. ‘రంగస్థలం’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో శతదినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా వంద రోజులు ఆడిందంటే.. దాని వెనుక చాలామంది కృషి, కష్టం […]