Articles Posted in the " Health-Tips " Category

 • వర్షంలో నడుపుతున్నారా.. జాగ్రత్త! వాహన తీరును గమనించాలి

  వర్షాలు పడుతున్నాయి. వాహనాలు మొరాయిస్తున్న ఘటనలు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ క్రమంలో అనుకోని ప్రమాదాలూ జరిగేందుకు ఆస్కారం ఉంది. తమ వాహనాల పరిస్థితిని యజమానులు ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరముంది. వాహనం నడపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై ఉన్న మ్యాన్‌హోళ్లను గమనించుకోవాలి. అలానే భారీ ప్రవాహం ఉన్నప్పుడు అటుగా వెళ్లకపోవడమే మంచిది. సర్వీసింగ్‌ చేయించాలి వర్షాకాలానికి అనుగుణంగా వాహనాలను సైతం మార్చుకుంటూ ఉండాలి. ఇందుకు ప్రత్యేకంగా వాహనాల సర్వీసింగ్‌ కేంద్రాలు ప్రత్యేక అవగాహన సదస్సులను సైతం నగరంలో […]


 • నేడు యోగా దినోత్సవం

  -దేశ, విదేశాల్లో ఏర్పాట్లు చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ -యోగాను రాజకీయ పనిముట్టుగా వాడుకోవద్దంటున్న ముస్లిం సంఘాలు న్యూఢిల్లీ: నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం జరుపుకొనేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాల్లో కూడా యోగా దినోత్సవాన్ని మూడేండ్లుగా జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా ప్రాధాన్యం ఉండటంతో ఈ రోజునే అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ప్రతిపాదించారు. ఈ […]


 • స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి

  ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి నన్ను తాగితే పోతారు.. తాగకండి అని సిగరెట్ పెట్టెల మీద రాసి ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ప్రజలు సిగరెట్లను తాగుతున్నారు. దీంతో చాలా మంది ఊపిరితిత్తుల కేన్సర్, ఇతర వ్యాధుల“ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలతో మరణించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. పొగ తాగడం వల్లే ఊపిరితిత్తుల కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ కూడా […]


 • స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి

  కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది.    * నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది.   * ప్రతిరోజూ నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది.   * స్వచ్ఛమైన బంగారం […]


 • చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే

  వెన్నునొప్పి రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన తాజా పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్‌ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని ఈ కొత్త పరిశోధన. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మెసోబ్లాస్ట్‌ అనే ఓ ఫార్మా  కంపెనీ ఉంది. ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు […]


 • బ్యాక్టీరియాతో కూడిన ఆహార, పానీయాలు

  బరువు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలే చేసుంటారు.. చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి కసరత్తులు లేకుండానే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు నార్వేలోని వెస్ట్‌ఫోల్డ్‌ హాస్పిటల్‌ ట్రస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కొద్దికాలం పాటు ప్రోబయోటిక్స్‌ (మేలు చేసే బ్యాక్టీరియాతో కూడిన ఆహార, పానీయాలు)ను తీసుకోవడం ద్వారా బరువు, బాడీమాస్‌ ఇండెక్స్‌ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే జరిగిన దాదాపు 16 అధ్యయనాలకు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని హెడీ బోర్‌గెరాస్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. 3 వారాల […]


 • కామాగ్నిని రగిలించే మౌత్ టు మౌత్ కిస్

  మానవ శరీరంలో స్పర్శానంతరం కామాగ్నిని రగిలించేది చుంబనమే. శరీరంలో ఎక్కడైనా చుంబించవచ్చు. అయినప్పటికీ నుదురు, కళ్లు, చక్కిళ్లు, పెదవులు, స్తనాలు, నడుము ఒంపులు, తొడలు, యోని చుంబనానికి అనువైనవి. సంభోగ అనుభవం రుచి చూడని వారికి సాధారణ చుంబనలే అత్యంత సుఖంగా ఉంటాయి.  పురుషుడు, లేక స్త్రీ నిద్రించే సమయంలో చుంబించి కామాగ్నిని రెచ్చగొట్టడం మర్మాంగాలను సంభోగానికి సిద్ధం చేయడమే అవుతుంది. అదేవిధంగా ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్న వారికి కూడా సెక్సీ మూడ్ తెప్పించడంలో ముద్దు […]


 • ముద్దంటే ఇప్పుడా ఉద్దేశం లేదే’… తొలి ముద్దు మహాద్భుతం!

  ‘ము.. ము… ముద్దంటే చేదా? ఆ ఉద్దేశం లేదా?” అని హీరోయిన్‌ కొంటెగా అడిగితే. ”ము ము ముద్దంటే మోజే.. ఇప్పుడా ఉద్దేశం లేదే” అని హీరో సమాధానం చెప్పి తప్పించుకునే వాడు. నిజానికి ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ముద్దు కోసం చాలా మంది తహతహలాడుతుంటారు. అందులోను తొలి ముద్దు మహా అద్భుతంగా ఉంటుందని ప్రేమికులు అంటుంటారు. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే […]


 • కౌగిలింత ఓ సంకేతం. ప్రేమికులు

  ఆనందంగా ఉన్న సమయంలో అయినవాళ్లు ఎదురుగా ఉంటే హృదయానికి హత్తుకుంటాం. ఆప్యాయతకు… అనురాగానికి… ప్రేమకు… ఓదార్పుకు కౌగిలింత ఓ సంకేతం. ప్రేమికులు మనసుపడ్డప్పుడు కౌగిలిలో మునిగితేలడంలో ఉన్న మధురిమలు ఆస్వాదిస్తేగాని అర్థంకాదు. పిల్లల్ని తల్లిదండ్రులు…. విద్యార్థులను గురువులు…. చిన్నారులను పెద్దలు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే కలిగే ధైర్యం… ఎంత బలాన్నిస్తోందో మాటల్లో వర్ణించలేం.  కౌగిలించుకోవడం కేవలం రొమాన్స్‌ అనే భావన చాలా మందిలో ఉంటుంది. రెగ్యులర్‌ రొమాన్స్‌లో కౌగిలిదే ముందు స్థానం. ఇలాంటి కౌగిలింతలకు రొమాన్స్‌ సమయంలో […]


 • మహిళలతో జరజాగ్రత్త గురూ.. శృంగారమే జీవితం కాదు.. ప్రేమనే ఆశిస్తారు.. తెలుసుకోండి..!  

  స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరగాలంటే.. సంబంధాలు ఎల్లప్పుడూ పదిలంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో చూద్దాం..! స్త్రీలను సంతోషపెట్టడం బ్రహ్మ విద్యేమి కాదు. వారితో చనువుగా, ఆప్యాయంగా మాట్లాడితేనే చాలు అవే వారు ఎక్కువగా కోరుకుంటారు. వారితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే చాలు. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.     చాలామంది మగువలు తమ అందచందాల గురించి తెగ ఆలోచిస్తుంటారు. పురుషులతో పోలిస్తే కాలం […]