కామాగ్నిని రగిలించే మౌత్ టు మౌత్ కిస్

మానవ శరీరంలో స్పర్శానంతరం కామాగ్నిని రగిలించేది చుంబనమే. శరీరంలో ఎక్కడైనా చుంబించవచ్చు. అయినప్పటికీ నుదురు, కళ్లు, చక్కిళ్లు, పెదవులు, స్తనాలు, నడుము ఒంపులు, తొడలు, యోని చుంబనానికి అనువైనవి. సంభోగ అనుభవం రుచి చూడని వారికి సాధారణ చుంబనలే అత్యంత సుఖంగా ఉంటాయి. promokiss

పురుషుడు, లేక స్త్రీ నిద్రించే సమయంలో చుంబించి కామాగ్నిని రెచ్చగొట్టడం మర్మాంగాలను సంభోగానికి సిద్ధం చేయడమే అవుతుంది. అదేవిధంగా ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్న వారికి కూడా సెక్సీ మూడ్ తెప్పించడంలో ముద్దు ముందుంటుంది.

ముద్దుల్లో పలు రకాలు ఉన్నా, నాలుకతో ముద్దు పెట్టడం ప్రత్యేక చుంబనం అవుతుంది. స్త్రీ, పురుషులను సంభోగానికి సిద్ధం చేసేది మాత్రం మౌత్ టు మౌత్ కిస్ అనే చెప్పాలి. మనదేశంకన్నా ఇతర దేశాల్లో ఇటువంటి చుంబనాలను స్త్రీ – పురుషులు అధికంగా ఈ ముద్దు సుఖాన్ని అనుభవిస్తుంటారు. నోటితో నోటిపై ముద్దు పెట్టడం ప్రేమను వ్యక్తం చేయడం గాను, సంతోషమైన విషయంగా వారు భావిస్తారు.

మన దేశంలో మాత్రం చక్కిళ్లపై ముద్దులే అందరూ ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవల సినిమాల పుణ్యమా అంటూ పెదవులపై పెదవులు ఉంచి చుంబించడం (లిప్ టు లిప్ కిస్) స్త్రీ, పురుషులకు అవగాహన ఏర్పడింది. ఈ విధమైన ముద్దు కంటే కూడా మౌత్ టూ మౌత్ కిస్ మరింత ఉద్రేకాన్ని పెంచుతుంది.

ఒకరి నాలుకతో మరొకరి పళ్లను తాకడం, నాలుకను మరొకరి నోటిలోకి చొప్పించి, రెండు నాలుకలు ఒకదానికొకటి పెనవేసుకోవడం కూడా మౌత్ టు మౌత్ కిస్ అవుతుంది. ఇటువంటి ముద్దు కనీసం ఒక నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకు పెట్టుకోవచ్చు కానీ అలాగని శృంగారంలో మునిగేవారికి ఆ సమయం సరిపోదనుకోండి. అలాగే ఒకరి నాలుకను మరొకరి నోటిలోపలికి చొప్పించడం ద్వారా కూడా స్త్రీ, పురుషులు ఇద్దరూ శృంగారంలో ఉచ్ఛస్థాయికి చేరుకోవచ్చును

tags;kiss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *