Articles Posted in the " Crime " Category

 • 197 కేసులు.. 125 అరెస్ట్‌లు

  నయీమ్‌ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ చీఫ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని, 107 మంది పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామ ని, 18 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. 14 మంది నయీమ్‌ అనుచరులపై పీడీ యాక్టులు మోపామని, వారిలో పాశం శ్రీను, సందెలా సుధాకర్, అబ్దుల్‌ నాసర్, బాచు నాగరాజు, పులి నాగరాజు, […]


 • పెద్ద నోట్లకు నకిలీ నోట్లు! రంగంలోకి దిగిన ఎన్ఐఏ, బీఎస్ఎఫ్ దళాలు

  పెద్ద నోట్లకు ‘నకిలీ’ కరెన్సీ ట్రయల్ రన్ మొదలైంది. రూ.2 వేలు, రూ.500 నకిలీ నోట్లను ఐఎస్ఐ భారత్ లో ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ నకిలీ కరెన్సీ బాగోతం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), సరిహద్దు రక్షణ దళాలు (బీఎస్ఎఫ్) రంగంలోకి దిగాయి. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు నలభై తీసుకువెళుతున్న అజిజుర్ రహమాన్ (26) అనే వ్యక్తిని […]


 • ఇద్దరు క్రీడాకారిణులపై అత్యాచారం చేసిన కోచ్

  ఇద్దరు జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణులపై కోచ్ అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఇద్దరు క్రీడాకారిణులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, 9వ తరగతి చదువుతున్న క్రీడాకారిణి కోచ్ కు ఫోన్ చేయగా… ఇంటికి రమ్మన్నాడు. అనంతరం మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, అత్యాచారం చేశాడు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత కోచ్ ను ప్రశ్నించింది. దీంతో, […]


 • దెయ్యాలు లేవనే వారికి ఇదే సమాధానం….?

  కొంతమంది దెయ్యాలు ఉన్నాయని అంటారు. కొంతమంది లేవంటారు. కొంతమంది తాము దెయ్యాలను చూశామని కూడా చెప్తారు. కానీ ఇదంతా ప్రచారం కోసం చేస్తున్న నాటకమని మరికొంతమంది అంటారు. ఈ దెయ్యాలపై సినిమాలు కూడా చాలానే వచ్చాయి. అందులో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇంతవరకు దెయ్యాలు ఉన్నాయనే వారు ఆ విషయాన్ని నిరూపించలేకపోయారు. దెయ్యాలు లేవనే వారు కూడా ఆ విషయాన్నీ నిరూపించలేకపోయారు. కానీ ఇప్పుడు అమెరికాలో కొంతమంది ఒక ఫోటో విడుదల చేసి ఆ […]


 • గంగూలీకి బెదిరిపు లేఖ..!

  తనుకు బెదిరింపు లేఖ అందిందని మాజీ కెప్టెన్‌, క్యాబ్‌ అద్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోమవారమిక్కడ తెలిపాడు. ఈ నెల 19న మిడ్నాపూర్‌లో విద్యాసాగర్‌ యూనివర్శిటీలో జరిగే ఇంటర్‌ కాలేజ్‌ క్రికెట్‌ మీట్‌ ఫైనల్‌కు హాజరుకావద్దని.. ఒకవేళ వస్తే ‘ప్రాణ హాని’ ఉంటుందని హెచ్చరిస్తూ ఓ అగంతకుడు లేఖ రాసినట్టు సౌరవ్‌ చెప్పాడు. అయితే లేఖ గంగూలీకి నేరుగా కాకుండా అతడి అమ్మ నిరుపమ పేరుమీద రాశాడు. శనివారం ఈ లేఖ అందిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సౌరవ్‌ […]


 • బెంగళూరులో మరో కీచకుడు

  బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికి అక్కడి నుంచి ఉడాయించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో బస్‌స్టాప్‌కు వెళ్తుండగా దుండగుడు అడ్డుకోగా యువతి ప్రతిఘటించింది. ఇంతలో స్థానికులు రావడంతో దుండగుడు ఉడాయించాడు. Bangalore, sexual harassment, KG halli,


 • బెంగళూరుకు మరింత సిగ్గు చేటు… నడివీధిలో యువతిపై అరాచకం!

  నూతన సంవత్సరం శుభవేళ బెంగళూరు వీధుల్ల మహిళలపై జరిగిన అకృత్యాలను మరచిపోకముందే, ఐటీ సిటీకి మరింత సిగ్గు చేటును తెస్తున్న మరో వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఓ యువతి నడిచి వెళుతుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను చుట్టుముట్టి వేధించారు. ఆదివారం రాత్రి 2:30 గంటల సమయంలో తూర్పు బెంగళూరులోని కమ్మనహళ్లి 5వ మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లో అమర్చిన సీసీ టీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆటో దిగి తన […]


 • రన్ వేపై 360 డిగ్రీల కోణంలో గింగిరాలు తిరిగిన జెట్ ఎయిర్ వేస్ విమానం

  గోవా ఎయిర్ పోర్ట్‌లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్ ఎయిర్ 9W 2374 విమానం డబ్లిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో నేటి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. విమానం ఓ వైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెంది, పెద్దగా అరవడం […]


 • ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి..

  ఓ వైపు తీవ్ర కరెన్సీ కష్టాలతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు కాస్తుంటే.. మరో వైపు ఏటీఎం మెషిన్లలో డబ్బు నింపే ఏజెన్సీలో పనిచేసే వారు చేతివాటం ప్రదర్శించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు సీసీఎస్‌ పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశారు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి వీరు స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 85 లక్షల నగదు, రూ. 3 లక్షల […]


 • నా కారును అవమానిస్తావా అంటూ..!

  తన క్యాబ్ పట్ల ప్యాసింజర్ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడని(డోర్ గట్టిగా క్లోజ్ చేశాడని) అతడిపై డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. క్షణికావేశంలో దాడికి పాల్పడి చివరికి జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ లో గత శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాకబ్ మథ్యూ అల్లెమాన్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం ఓ జంట అతడి క్యాబ్ ఎక్కింది. వారు వెళ్లాల్సిన చోటుకు వెళ్లిన తర్వాత […]