సీఎం కేసీఆర్‌ను బాలయ్య ఆహ్వానించారు

kkp_2972  kkp_2989 kkp_2973

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్నును తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది. ఇందుకు సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు బాలకృష్ణ ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు.ఆ సమయంలో కేసీఆర్ అక్కడ లేకపోవడంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు బాలయ్య వెళ్లారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆయన కలిశారు.  గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా స్పెషల్ షోకు సీఎం కేసీఆర్‌ను బాలయ్య ఆహ్వానించారు.