బెంగళూరులో మరో కీచకుడు

3

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికి అక్కడి నుంచి ఉడాయించాడు.
ఉదయం 6.30 గంటల సమయంలో బస్‌స్టాప్‌కు వెళ్తుండగా దుండగుడు అడ్డుకోగా యువతి ప్రతిఘటించింది. ఇంతలో స్థానికులు రావడంతో దుండగుడు ఉడాయించాడు.
Bangalore, sexual harassment, KG halli,